వసంతాన "వారధి"తో కూడి తొలి అడుగులువేసే పండుగ
తెలుగువారి ఆత్మీయబంధానికి ఆలవాలమైన పండుగ
వారధితో అనుబంధానికి అంకురార్పణ జరిగిన పండుగ
చైత్రమాసాన షడృచులతో చేరువయ్యే పండుగ
ఉగాది పచ్చడితో కష్ట సుఖాలను తెలియజెప్పే కన్నుల పండుగ
మరిన్ని విజయాలు మీ సొంతమవ్వాలని కాంక్షించే శ్రీ విజయనామ సంవత్సర పండుగ
మితృలకు,శ్రేయోభిలాషులకు కాటుబోయిన చంద్ర శుభాకాంక్షలు జెప్పే ఉగాది పండుగ !!!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి