తెలుగు భాష అంటే అభిమానం ఎందుకంటే..
పెదవిపై విరిసిన తొలి తెలుగు పదం అమ్మనే..!
మాతృభూమి అంటే మమకారం ఎందుకంటే..
మహనీయులను కన్న పుణ్య భూమి!
భారతీయత అంటే అభిమానం ఎందుకంటే..
పంచమవేదం మహా భారతమే!
వారధి అంటే అభిమానం ఎందుకంటే..
పైన చెప్పిన విషయాలన్నింటినీ ప్రవాసాంధ్రులకందించేది..!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి