కానరాని దేశాన అయినవారి ఆనవాలు వెతుకుతున్న మనకు,
కనిపించని దీపావళి వెలుగులు తడిఆరని కళ్ళల్లో ప్రతిబింబించాలని
వినిపించని తారా జువ్వల సవ్వడులు హృదయాంతరాలలో వికసించాలని
మతాబుల విరిజల్లులు మన మదిలో విరబూయాలని
మీ ఇంటిళ్ళపాది సుఖసంతోషాలతో నిండు నూరేళ్ళు విరజిల్లాలని
దీపావళి శుభాకాంక్షలతో ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి