తాగుతా మత్తుగా చిత్తుగా
తాగుబోతులా తాగిపో మెండుగా నీ గుండె నిండుగా..
తాగుతుంటె తనువు కాస్త మొద్దు బడతది
మొద్దుపడ్డ మెదడు నీకు మరపు తెస్తది
మరపులోన మెరుపులాగ గురుతు వస్తది "2"
అది భార్యలా కంటపడి మత్తు దిగుతది “తాగుతా మత్తుగా”
సతి పెట్టే బాధలు విధి ఆడె వింతలు విస్కీలు బ్రాందీలు ఆపలేవురా..
చెప్పుకున్న సిగ్గుచేటు చెప్పకుంటె తలపోటు ఓర్చుకోక తప్పదురా చాన్నాళ్ళు
పెళ్ళాలు లేనోళ్ళు మంచోళ్ళు..
ఉన్నోళ్ళు మందుకొట్టే మహా పురుషులు…“తాగుతా మత్తుగా”
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి