శ్రీలక్ష్మి పెళ్ళికి పాట పేరడీ
లావణ్య తల్లికి స్నేహాల బంధం
ఈ చంద్ర చెల్లికీ మనసే అందం
చైతన్య జగనులే అనుకోనీ అతిధులై
అచ్చెరువొందేల దిద్దే పెళ్ళి సంబరాలు
మాటూరి సదనమే మాఊరి మండపమై
మారాజుగారే మా పెళ్ళికీ పెద్దయై
నేస్తాల పాపలే మారాక హారతికాగా "2"
గంధాలే చెక్కిలిపై చక్కగా అద్దగా
షేర్వాని చంద్రుడే ముస్తాబై ముద్దుగా
అందమే తరగనీ నా అల్లరి పిల్ల దొరికింది మల్లా..
ఏరాసి మెరుగులే మారాణికి మెరుపులై
అమ్మలక్కలే చూసి మోహాన విరుపులై
మదిలోని సిగ్గంతా చూపించె నమ్మేట్టుగా "2"
వాద్యాలే మోగంగ అక్షితలే చల్లిరే
విద్యా శ్వేతలే బంగారికి తోడయి
ముళ్ళతో వేసెనే ఇరువురికీ బంధం ఇరువదేళ్ళ బంధం...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి