మనుషుల మధ్య దూరానికి మాటలే కారణమైనపుడు
మనసుల మధ్య అంతరానికి మమతలే కరువైనపుడు
గాయపడ్డ మనిషికి అరువిచ్చే చేతలు కరువు
వేదన చెందిన మనసుకి బరువుని తీర్చే మాటలు కరువు !
అరువిచ్చే చేతలను బరువు తీర్చే మాటలను అనుసంధానించేదే పండుగ
ప్రతి మనసుని స్పృశించి వారిలో ఆశా దీపాలు వెలిగించేదే దీపావళి పండగ !
దీపావళి శుభాకాంక్షలతో..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి