కొన్ని పూలు వాడిపోయినా అవి దేవుని సన్నిధి వీడవు
కొన్ని పరిచయాలు కరిగిపోయినా వారి స్నేహ హస్తం వీడరు
జీవితపు ఏదో ఒక మలుపులో వారి జ్ఞాపకాలు పలకరిస్తూనే ఉంటాయి !
నేస్తమా…చిగురించిన స్నేహం చితి వరకు నీ తోడై ఉండే ప్రాణం ..అదే స్నేహశీలి తత్వం!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి