మాయమై
పొతున్నదమ్మ పాటకు పేరడీ..
మాయమై
పొతున్నదమ్మ మన తెలుగుదనము
రాయడమే
మరచె నేడు రతనాల మన
తెలుగు పదము
దేశ భాషలు నందు తెలుగు
లెస్సని పల్కి
దేశ దేశాన వెలిగె వెలుగంటి
తెలుగు……..”మాయమై”
ఆంధ్ర
భోజుడి అష్ట దిగ్గజపు కవులతో
అలరించె నాటి తెలుగందం
నన్నయ
తిక్కన ఎర్రన రచియించి అందించె
తెలుగు మహా భారతం
గురజాడ
శ్రీ శ్రీలు ఆంధ్రీకరించిన
అచ్చ
తెనుగు మాట అంధకారితమయ్యె
….. “మాయమై పొతున్నదమ్మ”
డాలర్ల
మోజులో పరభాష నోములో (ఫోజుతో)
తెలుగుకే తెగులొచ్చెనమ్మా..
పరభాష
విసిరిన పంజాకు తల ఒగ్గి తన
ఉనికి గతి తప్పెనమ్మా..
ప్రతి
ఇంట ప్రతి నోట ప్రతి
ఒక్క బిడ్డకి
భాష నేర్పించండి తెలుగు బ్రతికించండి……“మాయమై పొతున్నదమ్మ”
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి