కొందర్ని
చూస్తే
ఎదలో కోటి రాగాలు వీణ
మీటుతాయిరాగాలు రంజిల్లి మేళ తాళాల సాక్షిగా ఒక్కరు
నీ గుండెలో గూడు కట్టుకుంటారు…
కొందరితో
పరిచయమవుతే
కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతుందిఆ ఆలోచనలకు అర్థవంతమైన భావాలతో ఆలంబన దొరుకుతుంది.
ఆ పరిచయం పేరు చిరునవ్వు
అయితే
చిరునవ్వుకు
చిరునామగా జనా నిలిస్తేస్నేహానికి కొత్త నిర్వచనం తడుతుంది
నిష్కల్మషమైన నిలువెత్తు జనార్ధనుడి రూపం
కళ్ళెదుట సాక్షాత్కరిస్తుంది…
పుట్టిన
రోజు శుభాకాంక్షలతో…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి