6, డిసెంబర్ 2014, శనివారం

పదోన్నతి..




శ్రవణానందకర కబురు చెవిన చేరగనే మది తలపుల్లో ఊపిరి పోసుకున్న చిరు కవనం !

 

ప్రభవించిన శాంతి పుట్టి పరిఢవిల్లె NGన తన అడుగు పెట్టి

 

ప్రతిభనంత పదును బెట్టి పయనించు నీ గమ్యం

 

మొక్కవోని దీక్షనెట్టి లెక్క చేయకు ఏ గాయం

  

ప్రజ్వలించు ధృవతారలా ఆగిపోదు నీ పయనం

 

సూక్ష్మమైన దోషమున్న పసిగట్టును నీ నయనం

 

ధృఢ చిత్తపు యోచనతో మరుగుతున్న నీ రుధిరం

 

భవిష్యత్తు బంగరు బాటగా ఎర్పరచే సింధూరం  !

 

నీవెంచిన వనరులే ఈ  స్థాయికి వరములై

 

పదోన్నతిన పరిమళించు పాటుపడే నీ శౌర్యం

 

పదికాలాలు నిలిచిపోవు

ఈ జన్మలో మరచిపోరు SSA పరివారం ….NGలొ ప్రతి వారం!

కామెంట్‌లు లేవు: