జమ్మలమడుగు దొరసాని జతగా జంటగ దక్కింది
వన్నె చిన్నెలాడి ఓర చూపుతొ వరుడిగ మార్చింది ……”జమ్మల”
కన్నె పిల్ల కౌగిలొలోన కరిగి మరిగి పోతుంటే
కారు బైకు కావాలంటు కసురుకుంటు నెట్టింది 2
హయ్ ఆ పై కోపం వచ్చింది వచ్చిన కోపం హెచ్చిందీ
కారు కొనగానె ముసి ముసినవ్వుతొ షికారు పద అంది……”జమ్మల”
ఇంటిలోన బోరు కొట్టి ఇంటర్నెట్టు చూసింది
టొటారము సైటులోని వడ్డాణం కోరింది 2
మొగుడిగ నడ్డే విరిగింది అడ్డిక చెప్పక తెమ్మంది
నారి నడుమును చూసి సారీ అంటూ శారీ తెచ్చానె .. ”జమ్మల”
అందాలకు మెరుగులు దిద్దుతూ అద్దమ్ముందు నిలుచుంది
చూడ చూడ తీక్షణంగా అద్దం ముక్కలయ్యింది
నవ్విన మొగుడితొ అలిగింది అలిగి అలకే పూనింది
అలకలొ అందాల వన్నేలాడి అయినా బాగుంది................. ”జమ్మల”

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి