అవసరమున్న చోట అందరికీ అందుబాటుగా
ఉద్యోగాన్వేషణలో ఊపిరాడని నిరుద్యోగుల బాసటగా
కోటి ఆశలతో కొత్తగా అడుగెట్టిన ప్రవాసులకు అండగా
ఆయా అవసరాలకు మానవ వనరులనొసగే కల్పతరువుగా
కనుమరుగవుతున్న తెలుగుదనాన్ని అందించే నిరంతర స్రవంతిగా
దేశీ ప్రయాణపు అన్ని అవసరాలకు ఆలంబనగా
ఎప్పుడూ మన వెంటే నడిచే ప్రియ మిత్రుడిగా,ఆత్మ బంధువుగా
ఇంతలా ఈ ప్రాంతపు వారి కంటికి వెలుగై ఇంటికి గడపై
భాసిల్లుతున్న ఈ "దేశీ చాట్" మన దేశీయుల జాక్ పాట్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి