గుర్తుకొస్తున్నాయి..
గుర్తుకొస్తున్నాయి..
నీదారిలో నా ప్రేమలో
నిదురించు
జ్ఞాపకాలు నిద్ర లేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి..
గుర్తుకొస్తున్నాయి..
మొదటిసారిగా
కలిసిన నిమిషం
ఏమరచానే రెప్ప వేయడం
మొదటి ముద్దుకై వేగిర పడగా
మాటల మాటున దాటెను త్వరగా
మొదటిసారిగా
చేరిన కౌగిలి
మబ్బు మాటున దాగిన జాబిలి
ముద్దులాటలో
అందిన అధరం
తెనెటీగలా
పొందెను మధురం
వయసు వేడిలో చేసిన తప్పు
పెళ్ళితోనె
సరిజేసెను ముప్పు…
గుర్తుకొస్తున్నాయి..
గుర్తుకొస్తున్నాయి..
3 కామెంట్లు:
వామ్మో ఏంది బయ్యా ఈ రేంజిలో తవికలు తోని దాడి చేస్తున్నావు.
good profile.
https://goo.gl/Yqzsxr
nice blog and good information
https://goo.gl/Ag4XhH
plzwatch our channel
కామెంట్‌ను పోస్ట్ చేయండి